![](https://media.getlokalapp.com/cache/49/a0/49a0f4d3ef1cc9a02431f78c965001b2.webp)
![](https://amp.dev/static/samples/img/play-icon.png)
భక్తులు లేక బోసిపోయిన శ్రీవారి మెట్ల మార్గం (వీడియో)
AP: తిరుపతి జిల్లా చంద్రగిరి మండలం పరిధిలోని శ్రీవారి మెట్ల వద్ద భక్తులు లేక వెలవెలబోయింది. వైకుంఠ ద్వార దర్శనం టోకెన్లు ఉన్న వారికి మాత్రమే టీటీడీ దర్శనం కల్పించింది. టోకెన్లు తీసుకున్న భక్తులు ఘాట్ రోడ్డులోనే ప్రయాణించడంతో శ్రీవారి మెట్ల మార్గంలో భక్తులు లేక ఖాళీగా కనిపించింది. దీనికి సంబంధించిన వీడియో నెట్టింట వైరలవుతోంది.