కంభం: నేటి నుండి రాష్ట్ర స్థాయి కబడ్డీ పోటీలు

70చూసినవారు
కంభం: నేటి నుండి రాష్ట్ర స్థాయి కబడ్డీ పోటీలు
కంభం మండలం రావిపాడులో వెలసిన శ్రీరుక్మిణి సత్య భామ సమేత వేణుగోపాలస్వామి తిరునాళ్ల సందర్భంగా ఆదివారం నుంచి 21వ తేదీ వరకు రాష్ట్ర స్థాయి కబడ్డీ పోటీలు నిర్వహిస్తున్నట్లు నిర్వాహకులు తెలిపారు. వారు మాట్లాడుతూ, గెలుపొందిన జట్లకు ప్రథమ ద్వితీయ బహుమతులుగా రూ.40 వేలు, రూ. 30 వేలు అందజేస్తామన్నారు. క్రీడాకారులందరూ ఉదయం 10 గంటలలోపు హాజరు కావాలన్నారు.

సంబంధిత పోస్ట్