మండల కేంద్రమైన హనుమంతునిపాడులో అంబేద్కర్ జయంతి వేడుకలను ఈనెల 14న ఘనంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. శనివారం మండల టిడిపి నాయకులు మురహరి నరసయ్య, కత్తి తిరుపాలు ధ్వర్యంలో అంబేద్కర్ విగ్రహానికి రంగులు వేసి సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దుతున్నారు. రాజకీయాలకు అతీతంగా మహనీయుడు అంబేద్కర్ జయంతి వేడుకలను నిర్వహిస్తామన్నారు