కనిగిరి లో బాలకృష్ణ జన్మదిన వేడుకలు

81చూసినవారు
కనిగిరి లో బాలకృష్ణ జన్మదిన వేడుకలు
ప్రముఖ సినీ నటుడు, హిందూపురం శాసనసభ్యులు నందమూరి బాలకృష్ణజన్మదిన వేడుకలు సోమవారం కనిగిరి లో బాలకృష్ణ ఫ్యాన్స్ అధ్యక్షుడు లేళ్ళ వెంకటేశ్వర్లు ఆధ్వర్యంలో ఘనంగా జరిగాయి. వెంకటేశ్వర్లు కేక్ కట్ చేసి అభిమానులకు స్వీట్లు పంపిణీ చేశారు. సినీ, రాజకీయ, సేవా రంగాల జీవితంలో బాలకృష్ణ ఎన్నో ఉన్నత పదవులు అధిరోహించాలని బాలకృష్ణ అభిమానులు ఆకాంక్షించారు. ఈ కార్యక్రమం లో తెలుగుదేశం పార్టీ నాయకులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్