పామూరు పోలీస్ స్టేషన్ ను కనిగిరి సీఐ భీమా నాయక్ శనివారం తనిఖీ చేశారు. ఈ సందర్భంగా స్టేషన్ లో నిర్వహిస్తున్నారు రికార్డులు, కేసు డైరీలను, రిజిస్టర్లను పరిశీలించారు. రికార్డులన్నీ సక్రమంగా నిర్వహిస్తున్నారా లేదా అని చెక్ చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ బాధితులతో మర్యాదగా ప్రవర్తించాలని, నిష్పక్షపాతంగా విచారణ చేసి న్యాయం జరిగే విధంగా చూడాలన్నారు.