పామూరు పట్టణంలోని స్థానిక ట్యాక్సీ స్టాండ్ లో ఆదివారం కనిగిరి నియోజకవర్గ జనసేన పార్టీ ఇన్చార్జి వరకూటి అశోక్ బాబు ఆదేశాలనుసారం జనసేన క్రియాశీలక సభ్యత్వ నమోదు కార్డులను జనసేన సెంట్రల్ ఆంధ్ర బోర్డు మెంబర్ మాదాసు రమేష్ పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో ప్రకాశం జిల్లా ప్రోగ్రామ్ కమిటీ సెక్రటరీ రామిశెట్టి సునీలు, జనసేన సీనియర్ నాయకులు షేక్ సంధాని పాల్గొనడం జరిగింది.