కనిగిరిలో ఉచిత మెగా కంటి వైద్య శిబిరం

70చూసినవారు
కనిగిరిలో ఉచిత మెగా కంటి వైద్య శిబిరం
కనిగిరి పట్టణంలోని స్థానిక అమరావతి గ్రౌండ్ నందు శనివారం ఉదయం 10 గంటలకు ఉచిత మెగా కంటి వైద్య శిబిరం నిర్వహించనున్నారు. జనని చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో గుంటూరు శంకర్ నేత్రాలయ కంటి వైద్య నిపుణుల సహకారంతో  నిర్వహిస్తున్నట్లు ఎమ్మెల్యే డాక్టర్ ముక్కు ఉగ్ర నరసింహ రెడ్డి శుక్రవారం తెలిపారు. ఆయన మాట్లాడుతూ ఈ మెగా కంటి ఉచిత వైద్య శిబిరానికి కనిగిరి నియోజకవర్గంలోని  మండలాల్లోని ప్రజలు సద్వినియోగం చేసుకోవాలన్నారు.

సంబంధిత పోస్ట్