కనిగిరి: బాల్యవివాహాలను నిర్మూలించాలి

84చూసినవారు
కనిగిరి మున్సిపాలిటీ పరిధిలో బాల్యవివాహాలను నిర్మూలించాలని మున్సిపల్ చైర్మన్ అబ్దుల్ గఫార్ తెలిపారు. కనిగిరిలోని ప్రభుత్వ సమీకృత బాలికల వసతి గృహంలో బుధవారం బాల్యవివాహాల నిషేధ చట్టంపై బాలికలకు ఆయన అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా అబ్దుల్ గఫార్ మాట్లాడుతూ బాల్యవివాహాలు చట్టరీత్యా నేరమని, బాల్యవివాహాలు జరిపించినా, ప్రోత్సహించినా చట్టపరమైన చర్యలు తప్పవని హెచ్చరించారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్