కనిగిరి: ప్రతి ఒక్కరు ఇంటి పరిసరాలను శుభ్రంగా ఉంచుకోవాలి

66చూసినవారు
కనిగిరి: ప్రతి ఒక్కరు ఇంటి పరిసరాలను శుభ్రంగా ఉంచుకోవాలి
ప్రతి ఒక్కరు ఇంటి పరిసరాలను శుభ్రంగా ఉంచుకోవాలని కనిగిరి మున్సిపల్ చైర్మన్ అబ్దుల్ గఫార్ అన్నారు. శుక్రవారం జాతీయ డెంగ్యూ దినోత్సవం సందర్భంగా కనిగిరి ప్రభుత్వ వైద్యశాల నందు ర్యాలీని మున్సిపల్ చైర్మన్ అబ్దుల్ గఫార్, డిప్యూటీ డిఎంహెచ్ఓ డాక్టర్ సృజన ప్రారంభించారు. వారు మాట్లాడుతూ మురికి కాలవలో వచ్చే దోమలు కుట్టి డెంగ్యూ వ్యాధి వస్తుందని డెంగ్యూ నివారణకు ప్రతి ఒక్కరు సహకరించాలన్నారు.

సంబంధిత పోస్ట్