గన్నవరం వద్ద కేసరిపల్లిలో జరుగుతున్న హైందవ శంఖారావం సభకుఆదివారం పామూరు నుంచి ఐదు బస్సులు, 20 కార్లు మొత్తం 300 మంది హిందూ బంధువులు, హైందవ సోదరులు తరలి వెళ్ళారు. అనంతరం మాట్లాడుతూ ప్రభుత్వాల నిష్క్రియాత్మక వైఖరి కారణంగా ధూప దీప నైవేద్యాలకు కూడా నోచుకోలేకపోతున్న మన దేవాలయాల స్వయంప్రతిపత్తి సాధన కొరకు 5 జనవరి, 2025న విజయవాడలో జరిగే హైందవ శంఖారావం భారీ బహిరంగసభను విజయవంతం చేయాలనీ కోరారు.