కనిగిరి: దేవస్థానానికి సంబంధించిన షాపులను కొలతలు

77చూసినవారు
కనిగిరి: దేవస్థానానికి సంబంధించిన షాపులను కొలతలు
కనిగిరి కొండపై వెలసిన ఉన్న విజయ మార్కండేశ్వర స్వామి దేవస్థానం సంబంధించిన షాపులను ఆదివారం దేవాదాయ శాఖ డిప్యూటీ ఇంజనీర్ స్థానిక గార్లపేట రోడ్డులో ఉన్న షాప్స్ కొలతలు తీసుకుంటున్నారు. ఆలయ ఈవో గిరిరాజు నరసింహారాజు మాట్లాడుతూ, షాపులను తొలగించి తొందరలోనే వాటి స్థానంలో నూతనంగా కాంప్లెక్స్ నిర్మించి లద్దదారులకు అందజేస్తున్నట్లు ఆయన ఈ సందర్భంగా తెలిపారు.

సంబంధిత పోస్ట్