కనిగిరి: ఉచిత కంటి వైద్య శిబిరాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే

51చూసినవారు
కనిగిరి: ఉచిత కంటి వైద్య శిబిరాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే
కనిగిరి పట్టణంలోని స్థానిక అమరావతి గ్రౌండ్ నందు శనివారం నిర్వహించిన మెగా ఉచిత కంటి వైద్య శిబిరాన్ని స్థానిక ఎమ్మెల్యే డాక్టర్ ముక్కు ఉగ్ర నరసింహారెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా కనిగిరి నియోజకవర్గం లోని ఆరు మండలాల నుంచి పెద్ద ఎత్తున వృద్ధులు తరలివచ్చారు. శంకర్ నేత్రాలయ వైద్యులు కంటి పరీక్షలు నిర్వహించి అవసరమైన వారికి ఉచితంగా మందులు పంపిణీ చేయడం జరిగింది.

సంబంధిత పోస్ట్