కనిగిరి: సాయిబాబా దేవస్థానంలో పూజలు చేసిన ఎమ్మెల్యే

66చూసినవారు
కనిగిరి: సాయిబాబా దేవస్థానంలో పూజలు చేసిన ఎమ్మెల్యే
కనిగిరి సాయిబాబా దేవస్థానంలో శుక్రవారం సంప్రోక్షణ సహిత మహా కుంభాభిషేకం సందర్భంగా సిద్ద యోగిని విశుద్దానంద భారతిమా గురు మాతాజీ రావడం జరిగింది. ఈ సందర్భంగా ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు. ఈ కార్యక్రమంలో పూజలు చేసిన ఎమ్మెల్యే ముక్కు ఉగ్రనరసింహారెడ్డి పాల్గొన్నారు. ఎమ్మెల్యే సాయిబాబాకు ప్రత్యేక పూజలు చేశారు. ఈ కార్యక్రమంలో దేవస్థాన పారక మండల సభ్యులు తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్