కనిగిరి: శ్రీ నారాయణ స్వామి దేవస్థానంలో ప్రత్యేక పూజలు

76చూసినవారు
కనిగిరి: శ్రీ నారాయణ స్వామి దేవస్థానంలో ప్రత్యేక పూజలు
కనిగిరి నియోజకవర్గం, చంద్రశేఖరపురం మండలం మిట్టపాలెం లో వెలిసి ఉన్న ప్రముఖ పుణ్యక్షేత్రం శ్రీ నారాయణ స్వామి దేవస్థానంలో ఆదివారం ప్రత్యేక పూజలు నిర్వహించారు. అర్చకులు స్వామివారి మూలావిరాట్ ను వివిధ పుష్పాలతో అలంకరించి పంచామృత అభిషేకం నిర్వహించారు. అనంతరం ఆలయంలో గోపూజ చేశారు. భక్తులు మహా నైవేద్యంతో గుడిచుట్టు ప్రదక్షిణలు స్వామివారికి స్వామివారికి సమర్పించారు. భక్తులను పండితులు ఆశీర్వదించి స్వామి వారి తీర్థ ప్రసాదాలను అందజేశారు.

సంబంధిత పోస్ట్