కనిగిరి: చిల్డ్రన్స్ క్లబ్ ఆధ్వర్యంలో సమ్మర్ క్యాంపు

60చూసినవారు
కనిగిరి: చిల్డ్రన్స్ క్లబ్ ఆధ్వర్యంలో సమ్మర్ క్యాంపు
కనిగిరి పట్టణంలోని నీలకంఠంవారి వీధిలో ఉన్న SIM ఇన్ స్టిట్యూట్ లో మే 19 నుండి 24 వ తేది వరకు సమ్మర్ క్యాంపు నిర్వహిస్తున్నట్లు జన విజ్ఞాన వేదిక జిల్లా కార్యదర్శి శ్రీనివాస రెడ్డి ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈ క్యాంపులో డ్రాయింగ్, పాటలు, డాన్స్, సైన్స్ ప్రయోగాలు, హ్యాండ్ రైటింగ్, మ్యాజిక్, ఫన్నీ మాథ్స్, మెమొరీ గేమ్స్ నేర్పించబడును. విద్యార్థులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలన్నారు.

సంబంధిత పోస్ట్