కిడ్నీ బాధితులను పరామర్శించిన మున్సిపల్ చైర్ మెన్

79చూసినవారు
కిడ్నీ బాధితులను పరామర్శించిన మున్సిపల్ చైర్ మెన్
కిడ్నీలు చెడిపోయాంటే జీవిత కాలాన్ని పొడిగించుకోవడానికి డయాలసిస్ ఒక్కటే మార్గమని కనిగిరి మున్సిపల్ చైర్ మెన్ అబ్దుల్ గఫర్ అన్నారు. బుధవారం దేవాంగనగర్ లో కిడ్నీ వ్యాధితో భాధపడుతున్న బంగి ఖాసీం పీరాను పరామర్సించి 10వేలు ఆర్థిక సహాయము అందజేయడం జరిగింది. డయాలసిస్ కు సంబంధిన వైద్య సేవలు ఎలా అందుతున్నాయని బాధితుడిని అడిగి తెలుసుకున్నారు.

సంబంధిత పోస్ట్