పామూరు: సైనికులకు సంఘీభావంగా విజయోత్సవ తిరంగా ర్యాలీ

71చూసినవారు
పామూరు: సైనికులకు సంఘీభావంగా విజయోత్సవ తిరంగా ర్యాలీ
పాకిస్తాన్ ఉగ్రదాడులను సునాయాసంగా తిప్పికొట్టి, భారత్ దేశానికి రక్షణ కవచంగా నిలబడి, పాకిస్తాన్ ఉగ్ర, వైమానిక స్థావరాలను ధ్వంసం చేసి, పాకిస్తాన్ పై ఆపరేషన్ సింధూర్ ఘనవిజయం సాధించిన మన భారత్ ముద్దు బిడ్డలైన త్రివిధదళాల సైనికలకు సంఘీభావంగా ఈరోజు ఆదివారం సాయంత్రం 4 గం.కు పామూరు పట్టణంలోని వీర వెంకట సత్యనారాయణ దేవస్థానం నుండి, మమ్మీ డాడీ సెంటర్ వరకు తిరంగా ర్యాలీ కార్యక్రమం నిర్వహిస్తామని కనిగిరి నియోజకవర్గం బీజేపీ నేతలు పెరమన విజయ్ కుమార్ చారి ఒక ప్రకటనలో తెలిపారు.

సంబంధిత పోస్ట్