పామూరు: పర్యావరణాన్ని పరిరక్షించుకుందాం

55చూసినవారు
పామూరు: పర్యావరణాన్ని పరిరక్షించుకుందాం
పర్యావరణాన్ని పరిరక్షించుకుందాం ఆరోగ్యాన్ని కాపాడుకుందామని కనిగిరి బిజెపి ఇంచార్జ్ కొండిశెట్టి వెంకటరమణయ్య ప్రజలకు పిలుపునిచ్చారు. శనివారం పామూరు పట్టణంలో స్వర్ణాంధ్ర - స్వచ్ఛ ఆంధ్ర కార్యక్రమాన్ని పంచాయతీ అధికారులు, ప్రజలతో కలసి నిర్వహించారు. అయన మాట్లాడుతూ ప్రజలంతా ఆరోగ్యంగా ఉండాలనే ఉద్దేశంతో ముఖ్యమంత్రి చంద్రబాబు ఈ కార్యక్రమాన్ని చేపట్టారని తెలిపారు.

సంబంధిత పోస్ట్