కలెక్టర్ ను కలిసిన రాష్ట్ర ఐ-టీడీపీ ఉపాధ్యక్షులు జంషీర్

56చూసినవారు
కలెక్టర్ ను కలిసిన రాష్ట్ర ఐ-టీడీపీ ఉపాధ్యక్షులు జంషీర్
కనిగిరి పట్టణంలోని అమరావతి గ్రౌండ్ లో శనివారం కనిగిరి ఎమ్మెల్యే డాక్టర్ ముక్కు ఉగ్ర నరసింహారెడ్డి సమక్షంలో
ప్రకాశం జిల్లా కలెక్టర్ తమీమ్ అన్సారియాను రాష్ట్ర ఐ-టీడీపీ ఉపాధ్యాక్షులు షేక్. జంషీర్ ఆహ్మద్ మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా ఓ గిఫ్ట్ అందజేసి కలెక్టర్ కి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేశారు. ఆయనతో పాటు కలెక్టర్ ని కలిసిన వారిలో షేక్ కరిముల్లా ఉన్నారు.

సంబంధిత పోస్ట్