తమ్ముడిపై కత్తితో దాడి చేసిన అన్న

62చూసినవారు
డబ్బులు ఇవ్వలేదని సొంత అన్నని తమ్ముడిపై కత్తితో దాడి చేశాడు. ఈ సంఘటన కనిగిరి మండలం తుమ్మగుంట ఎస్సీ కాలనీలో బుధవారం రాత్రి చోటు చేసుకున్నది. ఇజ్రాయిల్ ను ఖర్చులకు డబ్బులు కావాలని అన్న నాగయ్య అడగగా, లేవని చెప్పడంతో కోపానికి గురైన నాగయ్య కత్తితో ఇజ్రాయిల్ కడుపులో పొడిచాడు. తీవ్రంగా గాయపడ్డ ఇజ్రాయిల్ ను కనిగిరి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. దాడి చేసిన నాగయ్య పరారీలో ఉన్నట్లుగా కుటుంబ సభ్యులు తెలిపారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్