పామూరు పట్టణంలో వైసీపీలో చేరికలు

58చూసినవారు
పామూరు పట్టణంలో వైసీపీలో చేరికలు
పామూరులోని పాత స్టేట్ బ్యాంకు రోడ్డులో 30 కుటుంబాలు టిడిపిని వీడి బుధవారం వైసిపి పార్టీలో చేరారు. ఈ సందర్భంగా కనిగిరి వైసిపి ఎమ్మెల్యే అభ్యర్థి దద్దాల నారాయణ యాదవ్ పార్టీ కండువా కప్పి వారిని పార్టీలోకి ఆహ్వానించారు. ఆయన మాట్లాడుతూ జగనన్న సంక్షేమ పాలన సాగాలంటే ప్రజలందరూ జగన్ అన్నకు మద్దతుగా నిలవాలని కోరారు. రానున్న ఎన్నికల్లో అత్యధిక మెజార్టీతో తననుగెలిపించాలని కోరారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్