ఎమ్మెల్యేకు ఘనంగా సన్మానం

62చూసినవారు
ఎమ్మెల్యేకు ఘనంగా సన్మానం
కందుకూరులోని శ్రీ వాసవి గ్రంథాలయ ఆవరణంలో ఆదివారం సాయంత్రం ఎమ్మెల్యే ఇంటూరి నాగేశ్వరరావుకు ఆత్మీయ అభినందన సభ ఏర్పాటు చేశారు. ముందుగా ఆర్యవైశ్య సంఘం నాయకులు పట్టణంలోని పొట్టిశ్రీరాములు విగ్రహం సెంటర్ నుంచి ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే ఇంటూరి నాగేశ్వరరావును ఆర్యవైశ్య నాయకులు ఘనంగా సన్మానించి శుభాకాంక్షలు తెలియచేశారు.

సంబంధిత పోస్ట్