టంగుటూరు శ్రీ చైతన్య పాఠశాలలో 78వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలు కరస్పాండెంట్ వివి రమణ ఆధ్వర్యంలో గురువారం ఘనంగా నిర్వహించారు. గత 40 ఏళ్ల గా విద్యార్థుల పట్ల అంకిత భావంతో పాఠశాల అభివృద్ధికి సిబ్బంది పనిచేయటం నా అదృష్టం అన్నారు. విశ్రాంత ఏపిజి బ్యాంక్ మేనేజర్ పి బ్రహ్మానందం మాట్లాడుతూ పాఠశాల అభివృద్ధి కోసం తన వంతుగా కృషి చేస్తానన్నారు. విద్యార్థులు వేషదారణలు అలరించాయి.