భాష్యంలో ఘనంగా 78వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలు

50చూసినవారు
భాష్యంలో ఘనంగా 78వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలు
ప్రకాశం జిల్లా మార్కాపురం భాష్యం బ్రాంచ్ ప్రిన్సిపాల్ కే. వి. నాగరాజు అధ్యక్షతన నిర్వహించిన 78వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలలో డివిజన్ స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ బ్యూరో ఓఎస్డీ దుర్గాప్రసాద్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ త్యాగధనులెందరో తమ ఆస్తులను, ధన, ప్రాణాలను పణంగా పెట్టి స్వాతంత్ర్య సమరంలో వీరోచిత పోరాటం చేసి సాధించుకున్న స్వాతంత్ర్యాన్ని కాపాడుకోవడం మన బాధ్యతగా భావించాలన్నారు.

సంబంధిత పోస్ట్