పొదిలి మూడవ సచివాలయంలో పనివేళలో సిబ్బంది ఎవరు లేకపోవడంతో ఖాళీగా కుర్చీలు శుక్రవారం దర్శనమిచ్చాయి. సమస్యల కోసం కార్యాలయానికి వెళ్తే ఎవరూ లేకపోవడంతో ప్రజలు అసహనంతో తిరిగి వెళ్లిపోయారు. సమస్యల కోసం వచ్చినా తిప్పలు తప్పట్లేదని పట్టణ ప్రజలు అధికారుల తీరుపై మండిపడుతున్నారు ఇప్పటికైనా అధికారులు చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరారు.