మాజీ సీఎం జగన్ అసమర్థుడు: మార్కాపురం ఎమ్మెల్యే

57చూసినవారు
మాజీ సీఎం అసమర్థుడని మార్కాపురం ఎమ్మెల్యే కందుల నారాయణరెడ్డి గురువారం అసెంబ్లీ సమావేశాలలో జగన్ పై విరుచుకుపడ్డారు. రాష్ట్రానికి 9 లక్షలకు పైగా అప్పులు మిగిల్చిన ఘనత మాజీ సీఎం కే దక్కుతుందన్నారు. విద్యుత్ సంస్కరణలకు తూట్లు పొడిచి ప్రజలపై లక్ష కోట్లకు పైగా మాజీ సీఎం భారం వేసారని ఆగ్రహం వ్యక్తం చేశారు. అనుభవం లేని వాడికి సీఎం పదవి కట్టబడితే ఏ విధంగా ఉంటుందో ప్రజలు కల్లారా చూసారన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్