పొదిలి యూపీహెచ్ సి లో ఘనంగా స్వాతంత్ర దినోత్సవ వేడుకలు

69చూసినవారు
పొదిలి యూపీహెచ్ సి లో ఘనంగా స్వాతంత్ర దినోత్సవ వేడుకలు
పొదిలి పట్టణంలోని పట్టణ ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలోని మెడికల్ ఆఫీసర్ డాక్టర్ శరత్ చంద్ర ఆధ్వర్యంలో స్వాతంత్ర దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఎంతోమంది స్వాతంత్ర సమరయోధులు తమ ప్రాణాలను సైతం లెక్కచేయకుండా స్వాతంత్రం కోసం అహర్నిశలు కష్టపడ్డారని, జాతి, కుల, మత భేదాలు లేకుండా అందరూ కలిసి ఐక్యమత్యంతో జరుపుకునే పండగే స్వాతంత్ర దినోత్సవం అని కొనియాడారు.

సంబంధిత పోస్ట్