మార్కాపురం పట్టణంలోని మార్కాపురం శాసనసభ్యులు కందుల నారాయణరెడ్డి ఆదివారం శ్రీ శ్రీ సద్గురు తాతయ్య స్వామి వారితో కలసి మార్కాపురం పట్టణంలోని శ్రీ లక్ష్మి చెన్నకేశవ స్వామి వారి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం ఎమ్మెల్యేను పూజారి ఆశీర్వదించి తీర్థప్రసాదాలను అందజేశారు.