మార్కాపురం: విశ్రాంత ఉపాధ్యాయురాలు సరళ సుశీల మృతి

76చూసినవారు
మార్కాపురం: విశ్రాంత ఉపాధ్యాయురాలు సరళ సుశీల మృతి
మార్కాపురం జిల్లా పరిషత్ బాలికల ఉన్నత పాఠశాల విశ్రాంత ప్రధానోపాధ్యాయురాలు అర్. సరళ సుశీల అనారోగ్యంతో హైదరాబాదులో చికిత్స పొందుతూ ఆదివారం సాయంత్రం మృతి చెందారు. ఆమె భర్త పులుకూరి జయరావు ఆర్ అండ్ బి శాఖలో పని చేసి పదవీ విరమణ పొందారు. టౌన్ చర్చి సెక్రటరీగా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. సరళ సుశీల మృతి పట్ల పలువురు ప్రముఖులు సంతాపం వ్యక్తం చేశారు.

సంబంధిత పోస్ట్