పింఛన్ పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్న ఎంపీడీవో తోట చందన

60చూసినవారు
పింఛన్ పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్న ఎంపీడీవో తోట చందన
ప్రకాశం జిల్లా మార్కాపురం మండలం గొట్టిపడియ గ్రామంలో ఎంపీడీవో తోట చందన గురువారం పెన్షన్లు అందజేశారు. గొట్టిపడియ గ్రామంలో ఉదయం 7 గంటలకు ఎంపీడీవో చందనతో కలిసి సచివాలయం ఉద్యోగస్తులు సమక్షంలో లబ్ధిదారుల ఇంటికి వెళ్లి పెన్షన్లు అందించారు. అనంతరం గ్రామంలో ఎన్ని పింఛన్లు వచ్చాయి. ఎలా అందిస్తున్నారో ఆరా తీశారు. ఎక్కడా ఎలాంటి ఆలసత్వానికి తావు లేకుండా పారదర్శకంగా పంపిణీ చేయాలని ఆదేశించారు.

సంబంధిత పోస్ట్