ప్రకాశం జిల్లా పరిషత్ సర్వసభ్య సమావేశం ఈనెల 31వ తేదీ ఉదయం 10: 30 గంటలకు నిర్వహిస్తున్నట్లు జడ్చీ సీఈవో చిరంజీవిఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. ఒంగోలులోని పాత జడ్పీ సమావేశపు హాలులో చైర్ పర్సన్ బూచేపల్లి వెంకాయమ్మ అధ్యక్షతన జరిగే సమావేశంలో జిల్లాలోని మంత్రులు, శాసనసభ్యులు శాసనమండలి సభ్యులు పాల్గొంటారన్నారు. అన్ని శాఖల అధికారులు సమగ్ర సమాచారంతో హాజరుకావాలని సూచించారు.