ధర్మ రక్షణ కోసం ఉత్తరప్రదేశ్ కు చెందిన శివకరణ్ పాదయాత్ర

81చూసినవారు
ధర్మ రక్షణ కోసం ఉత్తరప్రదేశ్ కు చెందిన శివకరణ్ పాదయాత్ర
ప్రకాశం జిల్లా పొదిలి పట్టణంలో సనాతన ధర్మ రక్షణ కోసం కాశ్మీర్ నుండి కన్యాకుమారి వరకు ఉత్తరప్రదేశ్ ఫతేపూర్ గ్రామానికి చెందిన శివకరణ్ పాదయాత్ర చేరుకున్న సందర్భంగా శుక్రవారం నిర్మామహేశ్వర స్వామి ఆలయ కమిటీ సభ్యులు ఘన స్వాగతం పలికారు. అనంతరం శివకరణ్ నిర్మామహేశ్వర స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. యువత చెడు వ్యసనాలకు బానిస కాకుండా మార్గ నిర్దేశం చేస్తూ పాదయాత్ర చేస్తున్నట్లు శివ కరణ్ అన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్