ఇరువర్గాల మధ్య ఘర్షణ ఆరుగురికి గాయాలు

55చూసినవారు
ప్రకాశం జిల్లా పొదిలి పట్టణంలో శుక్రవారం రాత్రి సమయంలో పాత గొడవల నేపథ్యంలో ఇరు వర్గాల మధ్య ఘర్షణ చోటుచేసుకుంది. ఈ ఘర్షణలో మొత్తం 6 మందికి తీవ్ర గాయాలయ్యాయి. గాయపడ్డ వారందరినీ స్థానిక పోదిలి ప్రభుత్వాసుపత్రికి తరలించి వైద్యం అందించారు. జరిగిన సంఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నామని తెలిపారు. పాత గొడవల నేపథ్యంలోనే ఈ సంఘటన జరిగినట్లుగా పోలీసులు తెలిపారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్