డ్రైనేజీ కాలువలను శుభ్రం చేసేందుకు స్పెషల్ డ్రైవ్

50చూసినవారు
ప్రకాశం జిల్లా మార్కాపురం పట్టణంలోని పలు వీధులలో డ్రైనేజీ కాలువలను శుభ్రం చేసేందుకు స్పెషల్ డ్రైవ్ నిర్వహించినట్లు శుక్రవారం కమిషనర్ కిరణ్ తెలిపారు. స్థానిక ఎమ్మెల్యే కందుల నారాయణరెడ్డి పట్టణంలోని డ్రైనేజీ వ్యవస్థ పై మంత్రి నారాయణ దృష్టికి తీసుకెళ్లడంతో 53 లక్షల రూపాయల నిధులు మంజూరు చేసినట్లు కమిషనర్ తెలిపారు. పట్టణంలో మురికి కాలువలు శుభ్రం చేయడానికి స్పెషల్ డ్రైవ్ నిర్వహిస్తున్నట్లు తెలిపారు.

సంబంధిత పోస్ట్