తాళ్లూరు: విద్యుత్ సరఫరాకి అంతరాయం

63చూసినవారు
తాళ్లూరు: విద్యుత్ సరఫరాకి అంతరాయం
తాళ్లూరులో విద్యుత్ టవర్స్కు వైర్లు ఏర్పాటు చేసే పనులు జరుగుతున్న నేపథ్యంలోఆదివారం ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు విద్యుత్ సరఫరా నిలిపివేయనున్నట్లు ఏఈ శ్రీనివాసరావు తెలిపారు. ఈ విషయాన్ని గమనించి సిబ్బందికి సహకరించాలని ఆయన కోరారు.

సంబంధిత పోస్ట్