మార్కాపురంలో 19న టీడీపీ మినీ మహానాడు

84చూసినవారు
మార్కాపురంలో 19న టీడీపీ మినీ మహానాడు
మార్కాపురం నియోజకవర్గంలో మినీ మహానాడు కార్యక్రమం సోమవారం ఉదయం 10 గంటలకు శాసనసభ్యులు కందుల నారాయణరెడ్డి స్వగృహం వద్ద జరుగుతుందని పార్టీ కార్యాలయంశుక్రవారం ఓ ప్రకటన తెలిపింది. ప్రతిష్టాత్మకమైన ఈ కార్యక్రమానికి నియోజకవర్గంలోని ముఖ్య నాయకులు అన్ని గ్రామాల గ్రామ కమిటీ సభ్యులు బూత్ కమిటీ సభ్యులు, ముఖ్య నాయకులు, కార్యకర్తలు తరలిరావాలని కోరారు

సంబంధిత పోస్ట్