దేశాన్ని మరింత అభివృద్ధి చేసుకునేందుకు బీజేపీ సభ్యత్వం తీసుకోవాలి

52చూసినవారు
దేశాన్ని మరింత అభివృద్ధి చేసుకునేందుకు బీజేపీ సభ్యత్వం తీసుకోవాలి
సనాతన ధర్మాన్ని సంరక్షించేందుకు, దేశాన్ని మరింత అభివృద్ధి చేసుకునేందుకు ప్రతి ఒక్కరూ బీజేపీ సభ్యత్వం తీసుకోవాలని బీజేపీ రాష్ట్ర నాయకులు సురేష్ రెడ్డి కోరారు. బుధవారం ఏపీ బీజేపీ నేత డాక్టర్ ఏలూరి రామచంద్రారెడ్డి ప్రకాశం జిల్లా అధ్యక్షుడు శివారెడ్డి తో కలిసి ఒంగోలులో జరిగిన బీజేపీ సభ్యత్వ నమోదు కార్యక్రమంలో పాల్గొన్నారు. దేశం కోసం, ధర్మం కోసం ప్రతి ఒక్కరు ముందుకు రావాలని రామచంద్రారెడ్డి అన్నారు.

సంబంధిత పోస్ట్