ఒంగోలులో క్యాంపస్ డ్రైవ్

51చూసినవారు
ఒంగోలులో క్యాంపస్ డ్రైవ్
ఒంగోలులోని  శ్రీ హర్షిణి డిగ్రీ కాలేజిలో శనివారం క్యాంపస్ డ్రైవ్ నిర్వహిస్తున్నారు. ఈ మేరకు శుక్రవారం కళాశాల యాజమాన్యం ఓ ప్రకటనలో వెల్లడించింది. విద్యార్థులు అందరూ తప్పనిసరిగా పాల్గొని ఈ అవకాశాన్ని వినియోగించుకోవలసినదిగా చైర్మన్ గోరంట్ల రవికుమార్ కోరారు.

సంబంధిత పోస్ట్