దాతల సహాయంతో నోట్ పుస్తకాల పంపిణీ

54చూసినవారు
దాతల సహాయంతో నోట్ పుస్తకాల పంపిణీ
కొత్తపట్నం మండలంలోని పల్లెపాలెం ప్రభుత్వ పాఠశాలలో దాతల సహకారంతో విద్యార్థులకు 3, 000 నోటు పుస్తకాల పంపిణీ కార్యక్రమాన్ని నిర్వహించారు. శుక్రవారం జిల్లా ఉప విద్యాశాఖ అధికారి అనిత రోజ్ రాణి ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. ఆమె మాట్లాడుతూ పేదరికం జయించడానికి చదువే ఆయుధమని, చదువుతూనే అభివృద్ధి సాధ్యమని తెలిపారు. ప్రభుత్వ పాఠశాలలకు దాతలు చేయుత మరువలేనిదని తెలిపారు.