Sep 18, 2024, 01:09 IST/నేడు ఈ జిల్లాల్లో వర్షాలుSep 18, 2024, 01:09 ISTఏపీలోని పలు జిల్లాల్లో వర్షాలు కురుస్తాయని రాష్ట్ర విపత్తు నిర్వహణ సంస్థ తెలిపింది. బుధవారం శ్రీకాకుళం, పార్వతీపురం మన్యం, విజయనగరం, అల్లూరి జిల్లాల్లో అక్కడక్కడ తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉందని వెల్లడించింది.
తెలంగాణరిక్షాపై నిద్రిస్తున్న వ్యక్తి జేబులోంచి డబ్బులు కొట్టేసిన యువకుడు (వీడియో) Sep 17, 2024, 15:09 IST