నేడు ఒంగోలులో జాబ్ మేళా

56చూసినవారు
నేడు ఒంగోలులో జాబ్ మేళా
ఒంగోలు నగరంలోని శ్రీ హర్షిని డిగ్రీ కళాశాలలో శనివారం జాబ్ మేళా నిర్వహిస్తున్నట్లు కళాశాల చైర్మన్ గోరంట్ల రవికుమార్ తెలిపారు. పదవ తరగతి, ఆపై ఉన్నత చదువులు చదివిన నిరుద్యోగులు ఈ మేళాలో పాల్గొనవచ్చని తెలిపారు. ఈ జాబ్ మేళాలో సుమారుగా 20కి పైగా ప్రముఖ కంపెనీలు పాల్గొంటాయని, నిరుద్యోగులు ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలన్నారు.

సంబంధిత పోస్ట్