జెండా వందనం కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే, ఎంపీ

75చూసినవారు
జెండా వందనం కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే, ఎంపీ
ఒంగోలు నగరంలోని టిడిపి పార్టీ కార్యాలయంలో స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా గురువారం జెండా ఆవిష్కరణ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధులుగా ఒంగోలు శాసనసభ్యులు దామచర్ల జనార్దన్ రావు, ఒంగోలు పార్లమెంట్ సభ్యులు మాగుంట శ్రీనివాసులు రెడ్డి, మాజీ మున్సిపల్ చైర్ పర్సన్ శ్రీనివాసరావు, నగర పార్టీ అధ్యక్షులు కొఠారి నాగేశ్వరరావు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్