ఒంగోలు: వాహన చోరీల కేసులో నిందితుడు అరెస్ట్

82చూసినవారు
ఒంగోలు: వాహన చోరీల కేసులో నిందితుడు అరెస్ట్
ట్రాక్టర్లు, ట్రక్కులు, రోటావేటర్లు చోరీల కేసులో ప్రధాన నిందితుడైన దూదేకుల హుస్సేన్‌ను అరెస్టు చేసిన పోలీసుల చాకచక్యాన్ని ఎస్పీ దామోదర్ శనివారం ఒంగోలు పోలీస్ కార్యాలయంలో ప్రశంసించారు. పుల్లలచెరువు వద్ద ట్రాక్టర్ డ్రైవర్‌గా పనిచేస్తూ పరిసర ప్రాంతాల్లో వాహనాలను టార్గెట్ చేసి దొంగతనాలకు పాల్పడ్డాడని తెలిపారు.

సంబంధిత పోస్ట్