ఒంగోలు: ఫీజు రీయింబర్స్ మెంట్ బిల్లుల చెల్లింపు

59చూసినవారు
ఒంగోలు: ఫీజు రీయింబర్స్ మెంట్ బిల్లుల చెల్లింపు
ప్రకాశం జిల్లాలోని ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఈబీసీ, మైనారిటీ వర్గాలకు చెందిన విద్యార్థులకు 2024-25 ఆర్థిక సంవత్స రానికి ఫీజు రీయింబర్స్‌మెంట్‌ నిధులను ప్రభుత్వం విడుదల చేసింది. 43,050 మందికి సంబంధించి రూ.40,98,23,014 ఇచ్చింది. ఇందులో 11,340 మంది ఎస్సీలకు రూ.12,83,36,691ను వారి ఖాతాకు జమ చేసింది. మిగిలిన ఎస్టీ, బీసీ, ఈబీసీ, మైనారిటీ విద్యార్థులకు సంబంధించిన నిధులను వారు చదువుతున్న కళాశాలల ఖాతాల్లో వేసింది.

సంబంధిత పోస్ట్