జాతీయ స్థాయి ఫుట్ బాల్ ఫుడ్ బాల్ పోటీలకు ఒంగోలు విద్యార్థి ఎంపిక

59చూసినవారు
జాతీయ స్థాయి ఫుట్ బాల్ ఫుడ్ బాల్ పోటీలకు ఒంగోలు విద్యార్థి ఎంపిక
స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ అఫ్ ఇండియా (SGFI) జాతీయ స్థాయి ఫుడ్ బాల్ పోటీలకు ప్రకాశం జిల్లా ఒంగోలు నుంచి కొలకలూరి జాయ్ ఎంపిక అయ్యాడు. జాయ్ అండర్ 17 ఫుట్ బాల్ గేమ్స్ కు నవంబర్ నెల 30వ తేదీన జమ్మూ కాశ్మీర్ లోని M.A స్టేడియంలో రిపోర్ట్ చేయాలని స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ అఫ్ ఇండియా వారు ప్రకటన విడుదల చేశారు. నేషనల్ గేమ్స్ కు ఎంపిక అవ్వడం సంతోషంగా ఉందని జాయ్ తెలిపాడు.

సంబంధిత పోస్ట్