భయపడుతూ మేదరమెట్ల బస్టాండ్ కు వస్తున్న ప్రయాణికులు

80చూసినవారు
మేదరమెట్ల గ్రామం నిత్యం ప్రయాణికులతో రద్దీగా ఉండే బస్ స్టేషన్ ఆవరణంలో వీధి కుక్కలు హల్ చల్ చేస్తున్నాయి. సుమారు 10 నుండి 20 కుక్కలు గుంపులుగా చేరి, పెద్దగా అరుస్తూ ప్రయాణికులను భయభ్రాంతులకు గురి చేస్తున్నాయి. చుట్టు ప్రక్కల గ్రామాల ప్రజలు, దూర ప్రాంతాలకు ప్రయాణ నిమిత్తం ఈ బస్ స్టేషన్ ని ఉపయోగిస్తూ ఉంటారు. ఇటీవల ఇద్దరు ప్రయాణికులను కుక్కలు కరిచాయి. ఆర్టీసీ అధికారుల స్పందించి ప్రయాణికులకు రక్షణ కల్పించాలని కోరుతున్నారు.

సంబంధిత పోస్ట్