బ్యాక్ లాగ్ పోస్టుల మెరిట్ జాబితా విడుదల

55చూసినవారు
బ్యాక్ లాగ్ పోస్టుల మెరిట్ జాబితా విడుదల
జిల్లాలో దివ్యాంగుల బ్యాక్ లాగ్ పోస్టుల భర్తీలో తుది మెరిట్ జాబితాను విడుదల చేసినట్లుగా విభిన్న ప్రతిభావంతులు, వయోవృద్ధుల శాఖ అసిస్టెంట్ డైరెక్టర్ అర్చన శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. 2022-23 సంవత్సరానికి సంబంధించి గ్రూప్-4, టెక్నికల్, క్లాస్-4 పోస్టుల అభ్యర్థుల మెరిట్ జాబితాను ప్రకాశం వెబ్సైట్ లో అందుబాటులో ఉంచామన్నారు. ఈనెల 30వ తేదీలోగా జాబితాను పరిశీలించుకోవాలని కోరారు.

సంబంధిత పోస్ట్