ఆటో - ట్రాక్టర్ ఢీ.. ఒకరికి గాయాలు

79చూసినవారు
రాంగ్ రూట్ లో వచ్చిన ట్రాక్టర్ ఆటోను ఢీకొనటంతో ఆటో డ్రైవర్ కు గాయాలు అయ్యాయి. ఈ సంఘటన మద్దిపాడు మండలం వెల్లంపల్లి హైవే బ్రిడ్జి వద్ద సోమవారం అర్ధరాత్రి సమయంలో చోటు చేసుకున్నది. ఎదురుగా రాంగ్ రూట్ లో పొగాకు లోడుతో వస్తున్న ట్రాక్టర్ ఆటోను ఢీకొన్నది. దీంతో ఆటో అదుపుతప్పి డివైడర్ పైకి దూసుకు వెళ్ళింది. ఆటో డ్రైవర్ ను అంబులెన్స్ లో వైద్యశాలకు తరలించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్