చీమకుర్తి: కుటుంబ కలహాలతో యువకుడు ఆత్మహత్య

77చూసినవారు
చీమకుర్తి: కుటుంబ కలహాలతో యువకుడు ఆత్మహత్య
చీమకుర్తి మండలం ఏలూరువారి పాలెంలో ఓ యువకుడు గురువారం ఆత్మహత్య చేసుకున్నాడు. కుటుంబ కలహాల నేపథ్యంలో గంగవరపు శ్రీను లేఖ రాసి ఆత్మహత్య రాసుకున్నాడు. తన చావుకు తన భార్య జ్యోతి, అత్తమామలే కారణమని ఆ లేఖలో పేర్కొన్నారు. మా ఇద్దరు చిన్నపిల్లలు జాగ్రత్త అంటూ లేఖలో పేర్కొనగా ఆ లేఖను మృతడి జేబులో పోలీసులు గుర్తించారు.

సంబంధిత పోస్ట్