రంజాన్ తోఫా అందించిన విజయ్ కుమార్

547చూసినవారు
రంజాన్ తోఫా అందించిన విజయ్ కుమార్
గురువారం సంతనూతలపాడు మండలంపేర్ణమిట్ట గ్రామంలో 41వ డివిజన్ ఉత్తర బజార్ నందుగల మసీదులో రంజాన్ వేడుకలు 41వ డివిజన్ అధ్యక్షుడు శ్రీనివాస పవన్ ఆధ్వర్యంలో జరిగింది.ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా జనసేన్, టీడీపి, బిజెపి ఉమ్మడి అభ్యర్ధి విజయ్ కుమార్ పాల్గొని రంజాన్ పండగ పర్వదినాన్ని పురస్కరించుకుని మసీదులో ప్రార్థనలు చేసి ముస్లిం సోదరులకు శుభాకాంక్షలు తెలిపారు.

సంబంధిత పోస్ట్